January 2026 Current Affairs Telugu | Awards, Sports, GK for All Exams

January 2026 GK & Current Affairs Telugu | Awards, Sports, GK for All Exams

January 2026 GK & Current Affairs Telugu:

1️⃣ జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2️⃣ అణుశక్తి నియంత్రణ బోర్డు (AERB) చైర్మన్‌గా ఎ.కే. బాలసుబ్రహ్మణియన్ నియమితులయ్యారు.

3️⃣ Air Marshal Nagesh Kapoor మార్షల్ నాగేశ్ కపూర్ వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు

4️⃣ జనవరి 2026 నుంచి శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి (UN) హైకమిషనర్‌గా బర్హామ్ సాలిహ్ నియమితులయ్యారు.

5️⃣ తోలు ఎగుమతుల మండలి చైర్మన్‌గా రమేష్ కుమార్ జునేజా బాధ్యతలు స్వీకరించారు

6. టాటా కమ్యూనికేషన్స్ సంస్థ గణేష్ లక్ష్మీనారాయణన్ ను MD మరియు CEO-Designేట్ గా నియమించింది.

7. న్యూజిలాండ్‌కు హై కమిషనర్‌గా మువాన్‌పుయి సైయావి, జార్జియాకు రాయబారిగా అమిత్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.

8.కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (CVC): శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ

విజిలెన్స్ కమిషనర్లు:

• ఏ.ఎస్. రాజీవ్

ప్రవీణ్ వశిష్ట

కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా శ్రీ ప్రవీణ్ వశిష్ట నియమితులయ్యారు.

9.పుణే గ్రాండ్ టూర్ 2026 కు భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

10.జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ IPS అధికారి రాకేష్ అగర్వాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

11.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్‌గా

శత్రుజీత్ సింగ్ కపూర్ ను అక్టోబర్ 31, 2026 వరకు నియమించారు.

12.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) డైరెక్టర్ జనరల్‌గా

ప్రవీణ్ కుమార్ ను సెప్టెంబర్ 30, 2030 వరకు నియమించారు.

13.మెటా సంస్థ డినా పావెల్ మెక్‌కార్మిక్ ను అధ్యక్షురాలిగా మరియు వైస్ చైర్మన్‌గా నియమించింది.

14. మెఘాలయ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా

జస్టిస్ రేవతి మోహితే దేరే ప్రమాణ స్వీకారం చేశారు.

🏆 JANUARY 2026 – AWARDS & HONOURS

1️⃣ Indian Railways Award

15. పిల్లల అక్రమ రవాణాను నివారించడంలో చేసిన అసాధారణ సేవలకు గాను

RPF అధికారి చందనా సిన్హా కు భారత రైల్వే తన అత్యున్నత పురస్కారం అందజేసింది.

2️⃣ Tyler Prize 2026

16.ఫంగల్ నెట్‌వర్క్‌లలో దాగి ఉన్న శక్తిని వెలికితీసినందుకు గాను

జీవ శాస్త్రవేత్త టోబీ కియర్స్ కు టైలర్ ప్రైజ్ లభించింది.

3️⃣ Samurai Martial Arts Honour

17.అరుదైన సమురాయి మార్షల్ ఆర్ట్స్ గౌరవం పొందిన తొలి భారతీయుడిగా

పవన్ కళ్యాణ్ నిలిచారు.

4️⃣ Italy Civilian Honour

18.ఇటలీ దేశం తన అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన

కవలియేరే డెల్ ఆర్డినే డెల్లా స్టెల్లా డి ఇటాలియా అవార్డును

గోవాకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపో కు ప్రదానం చేసింది.

 

19.దక్షిణ సూడాన్‌లో లింగ సమానతతో కూడిన శాంతి పరిరక్షణకు గాను

భారత సైన్యానికి చెందిన మేజర్ స్వాతి శాంత కుమార్ కు

యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అవార్డు – 2025 లభించింది.

 

20.98వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ చిత్ర విభాగానికి అర్హత పొందిన

భారతీయ చిత్రాలు:

• కాంతార

• తన్వీ ది గ్రేట్ (హిందీ)

• మహావతార్ నరసింహ

• టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళం)

• సిస్టర్ మిడ్‌నైట్

 

21.NVIDIA CEO జెన్సన్ హువాంగ్ కు

2026 IEEE మెడల్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారు.

 

22.భరతనాట్య కళాకారిణి ఉర్మిళ సత్యనారాయణన్ కు

19వ మ్యూజిక్ అకాడమీ డాన్స్ ఫెస్టివల్ లో

నృత్య కళానిధి అవార్డు ప్రదానం చేశారు.

 

23.ఇండస్ ఇండ్ బ్యాంక్ చైర్మన్‌గా అరిజిత్ బసు నియమితులయ్యారు.

27.భారత మహిళల హాకీ జట్టు కోచ్‌గా

జోర్డ్ మారిజ్నే తిరిగి నియమితులయ్యారు.

5️⃣ Chess – FIDE Championships 2025

28.దోహా లో జరిగిన 2025 FIDE వరల్డ్ రాపిడ్ & బ్లిట్జ్ చాంపియన్‌షిప్ లో

మాగ్నస్ కార్ల్‌సెన్ తన 9వ వరల్డ్ బ్లిట్జ్ టైటిల్ (రాపిడ్ గోల్డ్‌తో పాటు) గెలుచుకున్నాడు.

29. బ్లిట్జ్ విభాగంలో అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించాడు.

6️⃣ National Film Awards 2026 (Telugu slide)

30.69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ – 2026 ఫలితాలు ప్రకటించబడ్డాయి.

ఉత్తమ నటుడు, నటీమణి, దర్శకుడు, సహాయ నటులు, ప్రాంతీయ చిత్రాల విభాగాల్లో అవార్డులు అందజేశారు.

Leave a Comment