🧠 General Knowledge – Daily Bits & Facts
📘 *రోజువారీ జనరల్ నాలెడ్జ్ బిట్స్*:
🔹 భారత్ రాజధాని ఏది? → *న్యూ ఢిల్లీ*
🔹 RBI పూర్తి పేరు ఏమిటి? → *Reserve Bank of India*
🔹 దేశపు మొదటి ప్రధాని ఎవరు? → *జవహర్లాల్ నెహ్రూ*
🔹 ప్రపంచంలో అతిపెద్ద సముద్రం? → *పసిఫిక్ ఓషన్*
🔹 మానవ శరీరంలో అతిపెద్ద అవయవం? → *చర్మం (Skin)*